Latest Telugu News: Trump:హెవీ-డ్యూటీ ట్రక్కులపై ట్రంప్ 25 శాతం టారిఫ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). మరో బాదుడు బాదారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని మీడియం, హెవీ-డ్యూటీ ట్రక్కులపై 25 శాతం టారిఫ్ ను విధించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ టారిఫ్ అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ (Truth Social)లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీనివల్ల భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి … Continue reading Latest Telugu News: Trump:హెవీ-డ్యూటీ ట్రక్కులపై ట్రంప్ 25 శాతం టారిఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed