TradeAgreement: ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం(TradeAgreement) చైనాకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందంలో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన సుంకాల మార్పులు కీలకంగా మారాయి. అమెరికా ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఆటో భాగాలపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించింది. అంతేకాదు, కొన్ని భారతీయ ఆటో భాగాలపై డ్యూటీ లేకుండా ఎగుమతి చేసుకునే అవకాశం కూడా కల్పించింది. Read … Continue reading TradeAgreement: ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్