News Telugu: Top Companies: H-1B వీసా కొత్త ఫీజులు భారీగా లేఆప్స్

2025లో అమెరికా టెక్ పరిశ్రమ మరల గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటికే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతికతల కారణంగా ఉద్యోగాలు తగ్గుతున్న సమయంలో, H-1B వీసా కొత్త ఫీజుల పెంపు పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తాజాగా అమలైన ఆర్డర్ ప్రకారం H-1B వీసా ఫీజులు 50 శాతం పెరిగి 1,00,000 డాలర్లకు చేరాయి. ఇది ఇప్పటివరకు ఉన్న స్థాయికి రెండింతలుగా ఉంది. ఈ చర్య ప్రధానంగా అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ … Continue reading News Telugu: Top Companies: H-1B వీసా కొత్త ఫీజులు భారీగా లేఆప్స్