Latest Telugu News: Asia Cup-టీమిండియా గెలుపు.. ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు..

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌ (Pakistan)ను భారత్(India) చిత్తు చిత్తు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే భారత జట్టు ఆసియా కప్‌ టైటిల్‌(Asia Cup Title)ను సొంతం చేసుకోవడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. డల్‌గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు(Stock Markets) నేడు ఒక్కసారిగా పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ అకస్మాత్తుగా లాభాల్లోకి వచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల … Continue reading Latest Telugu News: Asia Cup-టీమిండియా గెలుపు.. ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు..