TCS Layoffs : TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!

భారత దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిలో మార్పులు చేపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త నైపుణ్యాలు లేని ఉద్యోగులను క్రమంగా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం సంస్థ 3 నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ఇతర అవకాశాలు వెతకడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ విధానం ద్వారా కంపెనీ తన వనరులను తాజా ప్రాజెక్టులకు అనుగుణంగా మలుచుకోవాలని చూస్తోంది. Today … Continue reading TCS Layoffs : TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!