AI: ‘స్విగ్గీ’ సరికొత్త ప్లాన్.. ఇకపై Chat GPT, Gemini ద్వారానే ఆర్డర్లు

AI: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ’ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్’ (MCP) అనే అత్యాధునిక ఓపెన్ సోర్స్ సాంకేతికతను తన ఇన్‌స్టామార్ట్, ఫుడ్ డెలివరీ మరియు డైన్-అవుట్ సేవలకు అనుసంధానించింది. ఈ వినూత్న అప్‌డేట్ వల్ల వినియోగదారులు ఇకపై స్విగ్గీ యాప్‌ను ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా చాట్ జీపీటీ (Chat GPT), క్లాడ్ (Claude), మరియు గూగుల్ జెమిని (Gemini) వంటి ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా … Continue reading AI: ‘స్విగ్గీ’ సరికొత్త ప్లాన్.. ఇకపై Chat GPT, Gemini ద్వారానే ఆర్డర్లు