Latest News: Cognizant: కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ (Cognizant) కఠినమైన విధానాన్ని తీసుకొస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ మానిటర్‌ ఐదు నిమిషాలు ఆగినా.. ఎలాంటి యాక్టివిటీ లేకున్నా.. దానిని ‘ఐడిల్‌’గా మార్కింగ్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం గాను కంపెనీ ‘ప్రోహాన్స్‌’ అనే టూల్‌ను వినియోగించేందుకు సిద్ధమవుతుందట. Read Also: IMEI Number: మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు కాగ్నిజెంట్ (Cognizant) ఇప్పుడు ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. … Continue reading Latest News: Cognizant: కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!