Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. పండగ పూట పసిడిపై మోజు పడిన సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి ప్రియులు షాపుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఆందోలనకరంగా మారాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల నుండి ఉపసంహరించుకుంటున్నారు. బంగారం మీదకు పెట్టుబడులు మళ్లిస్తుండటంతో పసిడి(Gold) ధరలు పైకి ఎగబాకుతున్నాయి. జనవరి … Continue reading Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు