JIO: జియోలో సూపర్‌ ప్లాన్‌

మీరు జియో ప్రీపెయిడ్ సిమ్ ఉపయోగిస్తున్నారా? అయితే, జియో (JIO) తాజాగా అందిస్తున్న రూ.1748 ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు. పెరుగుతున్న రీఛార్జ్ ధరల మధ్య, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటు ఉండే ప్లాన్ల కోసం చాలామంది వినియోగదారులు వెతుకుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే జియో ఈ ప్రత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read Also: Best Mileage Bikes: 75 కి.మీ. మైలేజ్ ఇచ్చే అత్యుత్తమ బైకులు డేటా అవసరమైతే ప్రత్యేక ప్యాక్ … Continue reading JIO: జియోలో సూపర్‌ ప్లాన్‌