News Telugu: Stock Markets: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కొంత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒత్తిడిని అధిగమించలేకపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (BSE sensex) 54.30 పాయింట్లు తగ్గి 85,213.36 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19.65 పాయింట్లు నష్టపోయి 26,027.30 వద్ద ముగిశాయి. Read also: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్ … Continue reading News Telugu: Stock Markets: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…