Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

భారతీయ స్టాక్ మార్కెట్‌కు 2025 ఒక కఠిన సంవత్సరం. గతంలో ప్రపంచంలోనే ఉత్తమంగా రాణించిన మన మార్కెట్లు, 2025 చివరికి బలహీనంగా ప్రదర్శించాయి. సెన్సెక్స్, నిఫ్టీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 18 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. Read also: Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు Stock market డాలర్ ప్రాతిపదికన చూస్తే 2025లో భారత స్టాక్ మార్కెట్ కేవలం 4–5 శాతం రిటర్న్స్ మాత్రమే … Continue reading Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు