News Telugu: Stock Market: వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 120.21 పాయింట్లు తగ్గి 84,559.65 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 41.55 పాయింట్లు నష్టపోయి 25,818.55 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాల బాటలోనే సాగాయి. Read also: Smart Phones: వచ్చే … Continue reading News Telugu: Stock Market: వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు