Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లలో కనిపించిన అమ్మకాల ఒత్తిడి కారణంగా కీలక సూచీలు కిందకు జారాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 367 పాయింట్లు కోల్పోయి 85,041.45 వద్ద స్థిరపడగా, నిఫ్టీ (Nifty) 99.80 పాయింట్లు తగ్గి 26,042.30 వద్ద ముగిసింది. మార్కెట్లో బలమైన సానుకూల సంకేతాలు లేకపోవడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. Read also: New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త … Continue reading Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..