News Telugu: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి, మూడు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకుఅడ్డుకట్ట పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లకు తగ్గించడం ఇన్వెస్టర్ల confidence ను పెంచింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరును తీసుకువచ్చింది. Read also: PF: మీకు పీఎఫ్ ఖాతా ఉంటే ఉచితంగా రూ.7 లక్షలు The stock markets closed with gains ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 426.86 పాయింట్ల లాభంతో … Continue reading News Telugu: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు