Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా ఐదు రోజుల పాటు నష్టాలు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) సోమవారం బలంగా పుంజుకున్నాయి. అమెరికా నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయన్న ప్రకటన ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. దీంతో కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించి మార్కెట్ సెంటిమెంట్ మెరుగైంది. రోజులో కనిష్ఠ స్థాయిల నుంచి సూచీలు వేగంగా కోలుకున్నాయి. Read also: US: పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ stock markets … Continue reading Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు