Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త చరిత్రను సృష్టించాయి. బ్యాంక్, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో బలమైన కొనుగోళ్లు సూచీలను పెంచడంతో సెన్సెక్స్ 85,762 వద్ద ముగిసింది, నిఫ్టీ 26,328 వద్ద ఆల్-టైమ్ హై నమోదు చేసింది. ముఖ్యంగా ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 26,330 స్థాయిని తాకి నూతన రికార్డు సృష్టించింది. Read also: Bharat Taxi: నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం The stock markets closed with gains బ్యాంకింగ్ … Continue reading Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు