Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

2025 క్యాలెండర్ ఇయర్‌కు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ఘనంగా వీడ్కోలు పలికాయి. ఏడాది చివరి ట్రేడింగ్ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. ఐటీ రంగంలో స్వల్ప బలహీనత కనిపించినప్పటికీ, మిగతా అన్ని ప్రధాన రంగాల్లో ఇన్వెస్టర్ల ఆసక్తి స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో మార్కెట్ మొత్తం సానుకూల వాతావరణంలో ముగిసింది. Read also: Gold Rate Today : హైదరాబాద్‌ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు Stock Market ట్రేడింగ్ ముగిసే సరికి … Continue reading Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు