Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ఆర్థిక సర్వే స్టాక్ మార్కెట్‌కు బలాన్నిచ్చింది. దేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల అంచనాలు రావడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. ఉదయం ఒడిదుడుకులు కనిపించినప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు గ్రీన్‌లో ముగియడం గమనార్హం. ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాలు మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చాయి. Read also: Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు … Continue reading Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు