Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) బడ్జెట్ రోజున పతనాన్ని అనుభవించిన తర్వాత, సోమవారం భారీగా కోలుకున్నాయి. చివరి గంటలో హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు బలంగా పెరిగాయి. సెన్సెక్స్ 944 పాయింట్లు పైకి పుంజుకుని 81,666 వద్ద నిలిచింది, నిఫ్టీ 263 పాయింట్ల లాభంతో 25,088 వద్ద ముగిసింది. ముఖ్య షేర్లలో అదానీ పోర్ట్స్ & మహీంద్రా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లు చివరి గంటలో కొనుగోలుల ప్రభావం చూపించాయి. Reada also: Gold rate record … Continue reading Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed