News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగిన ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాలు ఖరారు చేయడంతో సెన్సెక్స్ 436.41 పాయింట్లు కోల్పోయి 84,666.28 వద్ద, నిఫ్టీ 120.90 పాయింట్లు తగ్గి 25,839.65 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత బియ్యంపై కొత్త సుంకాలు విధించవచ్చని వార్తలు మార్కెట్ సెంటిమెంట్ ను మరింత బలహీనపరిచాయి. హెవీవెయిట్ షేర్లు, ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో షేర్లలో 1 … Continue reading News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు