Stock Market: తాజా రికార్డులతో మార్కెట్లు – రంగాల వారీగా మిశ్రమ పనితీరు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Stock Market) గురువారం కొత్త రికార్డులు నమోదు చేశాయి. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్(Sensex), నిఫ్టీ ఇంతకుముందెన్నడూ లేని గరిష్ఠాలను తాకినా, రోజు ముగిసే సరికి సూచీలు స్వల్ప లాభాలతో స్థిరంగా క్లోజ్ అయ్యాయి. క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ 110.87 పాయింట్లు పెరిగి 85,720.38 వద్ద నిలిచింది. నిఫ్టీ 10.25 పాయింట్ల లాభంతో 26,215.55 వద్ద ముగిసింది. రోజు అంతటా సెన్సెక్స్ 86,055.86, నిఫ్టీ 26,310.45 వద్ద ఆల్‌టైమ్ హైలను నమోదు చేసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను … Continue reading Stock Market: తాజా రికార్డులతో మార్కెట్లు – రంగాల వారీగా మిశ్రమ పనితీరు