Latest news: Stock Market: లాభాలతో దూసుకెళ్లిన షేర్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా లాభాల దిశగా పయనించాయి. ఐటీ, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో(Stock Market) పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు ఎగసాయి. అమెరికాలో ఫెడరల్ షట్‌డౌన్‌ను ముగించే బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 335.97 పాయింట్లు పెరిగి 83,871.32 వద్ద ముగిసింది. ఉదయం స్వల్ప హెచ్చుతగ్గుల అనంతరం … Continue reading Latest news: Stock Market: లాభాలతో దూసుకెళ్లిన షేర్ మార్కెట్లు