Telugu News: Stock Market: Groww పేరెంట్ కంపెనీ లిస్టింగ్‌లో మెరిసింది

స్టాక్ బ్రోకింగ్(Stock Market) ప్లాట్‌ఫారమ్ Growwకి చెందిన పేరెంట్ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. లిస్టింగ్ తర్వాత నాలుగు రోజుల పాటు షేర్ విలువ నిరంతరంగా పెరిగి పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. తాజాగా కంపెనీ షేర్ మరో 13% పెరిగి రూ.169.79 వద్ద ఇన్‌ట్రా డే గరిష్ఠాన్ని తాకింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70% వృద్ధి నమోదవడం గమనార్హం. ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లు … Continue reading Telugu News: Stock Market: Groww పేరెంట్ కంపెనీ లిస్టింగ్‌లో మెరిసింది