Latest news: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే స్పష్టత రావడంతో, భారత స్టాక్ మార్కెట్లు(Stock market) భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగడం వల్ల, సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్84.11 పాయింట్లు పెరిగి 84,562.78 వద్ద స్థిరపడింది. అదే సమయంలో, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30.90 పాయింట్ల లాభంతో 25,910.05 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం … Continue reading Latest news: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు