vaartha live news : Stock Market : ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్ కు నష్టాలే

దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) వరుసగా ఐదో రోజూ నష్టాలతోనే ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) విక్రయాలు, లాభాల స్వీకరణ ఒత్తిడి, అంతర్జాతీయ వాణిజ్య చర్చలపై అనిశ్చితి – ఇవన్నీ గురువారం ట్రేడింగ్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్ల (IT sector shares) లో భారీ అమ్మకాలతో సూచీలు గణనీయంగా పతనమయ్యాయి.రోజంతా ఒత్తిడిలోనే సాగిన ట్రేడింగ్‌ చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు క్షీణించి 81,159.68 వద్ద స్థిరపడింది. ఒక … Continue reading vaartha live news : Stock Market : ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్ కు నష్టాలే