Smart phones: బడ్జెట్ లో ప్రీమియం వివో V50 5Gపై భారీ డిస్కౌంట్లు!

Smart phones: మీరు అదిరిపోయే కెమెరా క్వాలిటీ, రోజంతా ఛార్జింగ్ ఇచ్చే బ్యాటరీ మరియు స్టైలిష్ డిజైన్ ఉన్న ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే మార్కెట్లోకి వచ్చిన వివో V50 5G(Vivo V50 5G) మీ కోసమే. మధ్యతరగతి బడ్జెట్‌లో లభించే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్లో ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉంది. Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ ఆఫర్లు మరియు తగ్గింపు వివరాలు: ప్రస్తుతం ఈ … Continue reading Smart phones: బడ్జెట్ లో ప్రీమియం వివో V50 5Gపై భారీ డిస్కౌంట్లు!