Telugu News: Smart Phone: ఫోన్ పోతే అర్జెంటు గా ఇది చేయండి మీ డబ్బు సేఫ్

కొత్త స్మార్ట్‌ఫోన్‌(Smart Phone) కొన్న తర్వాత యూపీఐ యాప్‌(UPI Apps)లు వాడేందుకు కుమారుడిని సహాయం కోరిన ఓ వ్యక్తి, పాస్‌వర్డ్‌గా ‘123456’ పెట్టమని చెప్పాడు. కొద్ది రోజులకే ఆ ఫోన్‌ దొంగిలించబడింది. ఖాతాలో దాదాపు రూ.2 లక్షలు ఉన్నప్పటికీ, ఫోన్‌ పోయిందన్న ఆందోళన లేకుండా తన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆపై బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకుందామని చూసేసరికి ఖాతా పూర్తిగా ఖాళీ అయ్యిందని తెలిసి షాక్‌ అయ్యాడు. ఇలాంటి మోసాలు ఒకరి ఇద్దరితో మాత్రమే పరిమితం … Continue reading Telugu News: Smart Phone: ఫోన్ పోతే అర్జెంటు గా ఇది చేయండి మీ డబ్బు సేఫ్