Silver Price Today: భారీగా పెరగనున్న వెండి ధరలు!

దేశీయంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర సుమారు రూ.90,000 స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఏకంగా రూ.1.54 లక్షలు పెరిగి రూ.2,44,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్, పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వెండి ధరలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Read also: Gold rate news : డిసెంబర్ 24 బంగారం ధరలు.. 24K గోల్డ్ కొత్త రికార్డు! … Continue reading Silver Price Today: భారీగా పెరగనున్న వెండి ధరలు!