Silver Price : వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Price) ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 1,71,000గా ఉండగా, మధ్యాహ్నానికి మరో రూ. 6,000 పెరిగి రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం రూ.9,900 పెరగడం విశేషం. ఈ పెరుగుదలతో జ్యువెలరీ వ్యాపారులు, బులియన్ డీలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. గత వారం వరకు స్థిరంగా ఉన్న వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకడంతో చిన్న పెట్టుబడిదారులు కూడా మార్కెట్‌పై దృష్టి సారించారు. Telangana … Continue reading Silver Price : వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్