News Telugu: Sensex: నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

Sensex: సెన్సెక్స్: మార్కెట్లకు అమ్మకాల దెబ్బ… 519 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ రెండో అర్ధభాగంలో ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు పతనమయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో కొంత కాలం సానుకూలంగా ఉన్నప్పటికీ, ఆ ఊపు నిలవలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు క్షీణించి 83,459 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 165 పాయింట్లు నష్టపోయి 25,597 … Continue reading News Telugu: Sensex: నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు