News Telugu: SBI Bank: తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు!

సొంత ఇల్లు లేదా కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి (SBI) నుంచి ఊరటనిచ్చే వార్త వచ్చింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చేలా హోమ్ లోన్లు, ఆటో లోన్లు, MSME రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల లక్షలాది మంది రుణగ్రహీతల నెలవారీ EMI భారం తగ్గనుంది. Read also: Nara Brahmani: నా భార్య విజయంపై గర్వంగా … Continue reading News Telugu: SBI Bank: తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు!