Telugu News: Savings Scheme: పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: FDలకన్నా అధిక రాబడి

పోస్ట్ ఆఫీస్(Savings Scheme) ఇప్పుడు కేవలం ఉత్తరాలు, పార్సెల్‌ల కోసం మాత్రమే కాకుండా ఆధునిక బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టైమ్ డిపాజిట్ (TD) బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. Read Also: SBI Bank: తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! అధిక వడ్డీ … Continue reading Telugu News: Savings Scheme: పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: FDలకన్నా అధిక రాబడి