Telugu News: Satya Nadella: AI భవిష్యత్తుపై సత్య నాదెళ్ల వ్యాఖ్యలు

ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) భవిష్యత్తు దిశ గురించి చేసిన ఒక పోస్టు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆయన అభిప్రాయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Read also : Trisha: రూమర్ల వార్తలను ఖండించిన త్రిష టెక్ రంగం ‘జీరో స‌మ్ గేమ్’గా మారకూడదని తాజా పోస్టులో … Continue reading Telugu News: Satya Nadella: AI భవిష్యత్తుపై సత్య నాదెళ్ల వ్యాఖ్యలు