Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

సంక్రాంతి పండుగ సమయం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు గత 15 రోజుల వ్యవధిలో లీటర్‌కు సుమారు రూ.5 వరకు పెరిగాయి. దసరా పండుగ సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం వినియోగదారులు లీటర్‌కు దాదాపు రూ.10 ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ వేళ వంటకాల వినియోగం పెరగడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. Read also: AP: … Continue reading Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..