Sankranti: పండగ సందర్భంగా సడెన్‌గా పెరిగిన చికెన్, మటన్ ధరలు.. 

సంక్రాంతి(Sankranti) పండుగ సమయాల్లో మాంసాహార వస్తువుల వినియోగం పెరుగుతున్నందున చికెన్, మటన్ ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత నెలలో ప్రతి కిలో చికెన్(Chicken Prices) రూ.230–240కి లభిస్తుంటే, ప్రస్తుతం అది రూ.350కు చేరిపోయింది. అదే విధంగా, మటన్ ధరలు రూ.800 నుండి ప్రారంభమై ఇప్పుడు రూ.1050–1250 వరకు పెరిగాయి. Read also: Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు సంక్రాంతి సాంప్రదాయాలు, డిమాండ్ కారణం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా పండుగ … Continue reading Sankranti: పండగ సందర్భంగా సడెన్‌గా పెరిగిన చికెన్, మటన్ ధరలు..