Sanjeev Kapoor: ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

దేశంలో క్విక్ కామర్స్, ఇన్‌స్టంట్ డెలివరీ వ్యవస్థలపై చర్చ మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో Jet Airways మాజీ CEO సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. “దేశానికి నిజంగా 10 నిమిషాల డెలివరీ అవసరమా?” అంటూ ఆయన ప్రశ్నించారు.. Read also: Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్ ప్రపంచం అంతమవుతుందా ‘దీపిందర్ (Blinkit CEO), ట్రాఫిక్‌తో నిండిన నగరాల్లో అన్నీ 10 నిమిషాల్లో … Continue reading Sanjeev Kapoor: ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO