Latest News: Sanjay Malhotra: వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న ఆర్బీఐ గవర్నర్

దేశంలోని లక్షలాది రుణగ్రహీతలకు త్వరలోనే భారీ ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రెపో రేటు కోతకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కీలక సంకేతాలిచ్చారు. Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు రెపో రేటు 5.5 … Continue reading Latest News: Sanjay Malhotra: వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న ఆర్బీఐ గవర్నర్