Breaking News: Samsung: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్

శాంసంగ్ (Samsung) గెలాక్సీ S26 సిరీస్ 2026 ఫిబ్రవరిలో విడుదల కానుంది. లాంచ్‌కు ముందే డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్స్‌తో సహా పలు ఫీచర్లు లీకయ్యాయి. స్టాండర్డ్ S26 మూడు లెన్స్‌లతో పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. S26 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో, ఆండ్రాయిడ్ 8.5 ఆధారిత వన్ యూఐ 16తో రానున్నాయి. ధరలు … Continue reading Breaking News: Samsung: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్