Latest News: Samsung Galaxy M17 5G: శాంసంగ్ 5జీ లో అదిరిపోయే ఫీచర్

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ కంపెనీ తాజాగా తన ప్రసిద్ధ M సిరీస్లో భాగంగా “గెలాక్సీ M17 5G” (Samsung Galaxy M17 5G) అనే కొత్త మోడల్‌ను శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించింది. బడ్జెట్ రేంజ్‌లో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యాధునిక ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన రూపకల్పనను చేసింది.. ముఖ్యంగా 5జీ కనెక్టివిటీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం దీని ప్రధాన … Continue reading Latest News: Samsung Galaxy M17 5G: శాంసంగ్ 5జీ లో అదిరిపోయే ఫీచర్