Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

డీమార్ట్ తక్కువ ధరలు అందించడానికి ప్రధాన కారణం మధ్యవర్తులను పూర్తిగా దూరం పెట్టడం. ఇతర రిటైల్ స్టోర్లు డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లపై ఆధారపడితే, డీమార్ట్ (DMart) మాత్రం ఉత్పత్తులను నేరుగా తయారీ కంపెనీల నుంచే భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఒక్కో వస్తుపై ఖర్చు తగ్గి, ఆ లాభాన్ని వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందిస్తుంది. అంతేకాదు, సరఫరాదారులకు బిల్లులను వెంటనే చెల్లించడం వల్ల కంపెనీల నుంచి అదనపు డిస్కౌంట్లు కూడా పొందుతుంది. Read also: … Continue reading Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే