Reliance Jio IPO: 2026లో భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్రాత్మక మెగా లిస్టింగ్

భారతీయ స్టాక్ మార్కెట్‌కు 2026 సంవత్సరం ఓ కీలక మైలురాయిగా మారనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన టెలికాం–డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫారమ్స్ను స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. 2026 తొలి అర్ధభాగంలో రావొచ్చని అంచనా వేస్తున్న ఈ Reliance Jio IPO, దేశంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. Read Also: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు గత ఏడాదిలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు ₹4.5 … Continue reading Reliance Jio IPO: 2026లో భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్రాత్మక మెగా లిస్టింగ్