Telugu News: Redmi 15C: మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో రెడ్ మీ 5జీ

తక్కువ బడ్జెట్‌లో భారీ డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారుల కోసం రెడ్‌మీ (Redmi) తన సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 15సీ (Redmi 15C) స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్‌లో రిలీజ్ చేశారు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లు మరియు మూడు రంగుల్లో అందుబాటులో ఉంది: మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ బ్లూ, డస్క్ పర్పుల్. ఈ ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ … Continue reading Telugu News: Redmi 15C: మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో రెడ్ మీ 5జీ