Recharge Plans: ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ తో భారీ ఆదా

ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు(Recharge Plans) ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ప్రతి నెల రీఛార్జ్ చేయడం జేబుకు భారం కావడంతో, ఎక్కువ మంది వార్షిక ప్లాన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. నెలకు రూ.300–400 చెల్లించడం కంటే, ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేయడం ద్వారా గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. Read also: Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే? 2026లో ప్రముఖ టెలికాం కంపెనీలు – జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా … Continue reading Recharge Plans: ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ తో భారీ ఆదా