Telugu News: RBI: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి ఆర్బీఐ

అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కఠిన నిర్ణయాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోకుండా నిరోధించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు నెలలో ఏకంగా 7.69 బిలియన్ అమెరికన్ డాలర్లను (సుమారు ₹67 వేల కోట్లు) మార్కెట్లో విక్రయించినట్లు ఆర్బీఐ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. Read Also: Sivakasi Record: రూ.7 వేల … Continue reading Telugu News: RBI: రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి ఆర్బీఐ