RBI new guidelines : బంగారం & వెండి రుణాలు మరింత సులభం
RBI new guidelines : ఆర్బీఐ తాజాగా ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల బంగారం, వెండి (RBI new guidelines) ఆధారంగా రుణం పొందడం మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు గోల్డ్ లోన్స్ ఎక్కువగా ఆభరణాల దుకాణాలకు మాత్రమే లభ్యమయ్యేవి. కానీ ఇకపై ఈ పరిధి విస్తరించబడింది. బంగారం లేదా వెండిని ముడిసరుకుగా వినియోగించే తయారీ సంస్థలు, పరిశ్రమల యూనిట్లు కూడా ఈ రుణాలకు అర్హులు … Continue reading RBI new guidelines : బంగారం & వెండి రుణాలు మరింత సులభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed