Telugu News: RBI Guidelines: ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకుల మధ్య సేవా ఛార్జీల విషయంలో పెద్ద తేడాలు ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ రూ.10 వేలుగా ఉండగా, మరికొన్నింటిలో రూ.15 వేల వరకు ఉంది. అలాగే ఏటీఎం వినియోగం, వార్షిక ఫీజులు కూడా బ్యాంకు బ్యాంకుకు భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ గందరగోళానికి త్వరలో ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read Also: SBI: ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు అన్ని బ్యాంకులకు ఒకే సేవా … Continue reading Telugu News: RBI Guidelines: ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్