RBI: ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్: కస్టమర్లకు భారీ ఊరట

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ హితాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్ అమలులోకి రాగానే, బ్యాంకులు లేదా NBFCల సేవల్లో లోపాల వల్ల వినియోగదారులకు కలిగే ఆర్థిక నష్టాలకు చెల్లించే గరిష్ఠ పరిహారాన్ని ₹20 లక్షల నుంచి ₹30 లక్షలకు పెంచనుంది. Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే కేవలం ఆర్థిక నష్టాలకే కాకుండా, కస్టమర్లు ఎదుర్కొనే మానసిక … Continue reading RBI: ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్: కస్టమర్లకు భారీ ఊరట