Quick Commerce: 10 నిమిషాల డెలివరీ వెనుక దాగిన నష్టాల గణితం

ఇటీవలి కాలంలో “10 నిమిషాల్లో సరుకులు” అనే నినాదంతో క్విక్ కామర్స్(Quick Commerce) ప్లాట్‌ఫాంలు దూసుకుపోతున్నాయి. వినియోగదారులకు ఇది సౌకర్యంగా కనిపిస్తున్నా, ఈ వేగం వెనుక భారీ ఖర్చులు దాగి ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డార్క్ స్టోర్లు, డెలివరీ బాయ్స్, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు, భారీ డిస్కౌంట్లు—ఇవన్నీ కలిసి కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతున్నా, లాభాలు మాత్రం కనిపించడం లేదనే వాదన బలపడుతోంది. Read also: Tulsi Gabbard statement : … Continue reading Quick Commerce: 10 నిమిషాల డెలివరీ వెనుక దాగిన నష్టాల గణితం