PhonePe : రూ.12 – వేల కోట్ల మెగా IPO.. పెట్టుబడిదారుల దృష్టి!

PhonePe : రూ.12 వేల కోట్లతో PhonePe మెగా IPO.. పెట్టుబడిదారుల చూపు ఆ దిశగానే! అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని PhonePe IPO కోసం పెద్ద ఎత్తున సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ SEBIకి ముసాయిదా ఫైలింగ్ సమర్పించింది. ఇది గోప్యమైన ప్రీ-ఫైలింగ్ మార్గం ద్వారా జరిగింది. అంటే కంపెనీ IPO ప్రాసెస్ ప్రారంభించినా, పూర్తి వివరాలు ఇప్పుడే మార్కెట్‌కు తెలియజేయలేదు. ఈ IPO ద్వారా దాదాపు రూ.12 వేల కోట్లు (1.35 బిలియన్ … Continue reading PhonePe : రూ.12 – వేల కోట్ల మెగా IPO.. పెట్టుబడిదారుల దృష్టి!