Online Shopping Deals:ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు కౌంట్‌డౌన్.. భారీ డిస్కౌంట్లు సిద్ధం
ఫ్లిప్కార్ట్ తన మెగా 2026 రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ మెంబర్‌షిప్(Online Shopping) ఉన్న వినియోగదారులకు జనవరి 16 నుంచే ఈ ఆఫర్లను ముందుగానే పొందే అవకాశం కల్పిస్తోంది. Read Also: UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా? ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై భారీ ధర తగ్గింపులు ఉండనున్నాయి. ఐఫోన్‌లు(Online Shopping), శామ్‌సంగ్, iQOO, … Continue reading Online Shopping Deals:ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు కౌంట్‌డౌన్.. భారీ డిస్కౌంట్లు సిద్ధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed